Breaking News

ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవం..


Published on: 07 Feb 2026 17:15  IST

దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చరిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదికగా ముందడుగు పడింది. ప్రపంచ క్వాంటమ్‌ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ’ భవన నిర్మాణానికి శనివారం పునాదిరాయి పడింది. దీని ద్వారా దేశంలో క్వాంటమ్‌ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. దీని కోసం ప్రభుత్వం 50ఎకరాలు కేటాయించింది.

Follow us on , &

ఇవీ చదవండి