Breaking News

ట్రేడ్‌డీల్‌తో రైతులకు నష్టం ఉండదు


Published on: 07 Feb 2026 17:19  IST

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) స్పష్టం చేశారు. కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. అమెరికాకు ఎగుమతయ్యే అనేక ఉత్పత్తులపై అసలు సుంకాలే ఉండవన్నారు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం (US-India Trade deal)పై ఆయన మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి