Breaking News

శాటిలైట్లను మసిచేసే.. చైనా ‘మైక్రోవేవ్‌ వెపన్‌’..!


Published on: 07 Feb 2026 17:27  IST

శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేలా ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆయుధాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అదే బాటలో చైనా శక్తిమంతమైన ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేయగల హై-పవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ సిస్టమ్‌ తయారుచేసింది. ఈ మేరకు సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్‌ పేర్కొంది. క్షిపణులు, తుపాకులను మించిన అధునాతన ఆయుధాలపై దృష్టి సారించిన పలు దేశాల సైన్యాలు తక్కువ ఖర్చుతో కూడిన శక్తిమంతమైన ఆయుధాల వైపు దృష్టిసారించాయి.

Follow us on , &

ఇవీ చదవండి