Breaking News

పార్టీ మీ జాగీరా?


Published on: 26 May 2025 11:36  IST

పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి. లేఖ రాసిన వారిని అనడంలో కేటీఆర్‌ ఉద్దేశమేంటో చెప్పాలన్నారు. కేటీఆర్‌ చాలా హుషారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా? గుత్త పట్టారా? అక్కకు హక్కులు లేవా? అని నిలదీశారు. ఈ పోస్టును ఉద్యమకారులు, కవితకు అత్యంత సన్నిహితులైన వారందరికీ పంపించారు. ‘తెలంగాణ విత్‌ కవితక్క’, ‘వియ్‌ స్టాండ్‌ విత్‌ కవితక్క’ పేరుతో సర్క్యులేట్‌ చేశారు. చివరిగా ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌’ నినాదంతో ముగించారు.

Follow us on , &

ఇవీ చదవండి