Breaking News

సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ..


Published on: 26 May 2025 12:34  IST

సైంటిస్టులు సృష్టించిన 'సూపర్-విజన్' ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్ టెక్నాలజీ అయితే అద్భుతమనే చెప్పాలి. దీని సాయంతో చీకట్లోనే కాదు. కళ్ళు మూసుకుని కూడా భేషుగ్గా చూసేయచ్చు. దీనికి సంబంధించిన అధ్యయనం సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అద్భుత ఆలోచనకు ప్రాణం పోశారు. ఈ లెన్స్‌లకు సాధారణ నైట్-విజన్ గాగుల్స్ లాగా విద్యుత్ అవసరం లేదని కూడా అధ్యయనం చెబుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి