Breaking News

బస్తీ దవాఖానాల్లో మళ్లీ జీతాల సంక్షోభం..


Published on: 10 Jun 2025 18:16  IST

హైదరాబాద్ బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. నెలంతా కష్టపడి కొలువులు చేస్తూ 10 వ తారీఖు వరకు జీతాలు పడకపోతేనే ఇబ్బందులు పడే ఉద్యోగులకు 2 నెలల 10 రోజులు గడిచినా జీతం ఊసే లేకపోవడంతో ఉసూరుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి