Breaking News

బెంగాల్‌‌లోని మహేస్థలాలో కొనసాగుతున్న ఉద్రిక్తత


Published on: 12 Jun 2025 14:57  IST

కోల్‌కతా శివార్ల లోని మహేస్థలాలో బుధవారం అల్లర్లు చెలరేగడంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శివాలయాన్ని ధ్వంసం చేయడంతో గొడవలు చెలరేగినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ బయట ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మహేస్థలా వెళ్లడానికి వాళ్లు ప్రయత్నించారు. అయితే పోలీసుల వాళ్లను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తరువాత బీజేపీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ఈ ఘటనపై గవర్నర్‌ ఆనందబోస్‌కు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి