Breaking News

బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు..


Published on: 18 Jun 2025 12:28  IST

బేగంపేట్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో బాంబ్ పెట్టినట్లు ఆగంతకులు విమానాశ్రయ అధికారులకు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఎయిర్ పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి