Breaking News

జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్


Published on: 19 Jun 2025 14:09  IST

పల్నాడులో బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని.. సమాజం ఎటు పోతుందని అన్నారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని.. బల ప్రదర్శనలు కాదు అంటూ హితవుపలికారు.

Follow us on , &

ఇవీ చదవండి