Breaking News

ఖమ్మం - దేవరపల్లి హైవేలో టోల్..!


Published on: 30 Jun 2025 12:03  IST

ఖమ్మం-దేవరపల్లి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో.. వాహనాలు ఎంత దూరం ప్రయాణిస్తాయో, అంత మేరకే టోల్‌ వసూలుచేసే విధానం అమలు చేయనున్నారు. 11చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు, అందులోనుంచి బయటకు వచ్చేందుకు వీలుంటుంది. ఆ 11 చోట్లా టోల్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు.ఈ హైవే మొదలయ్యే ఖమ్మం వద్ద, ఇటు దేవరపల్లి వద్ద ఒక్కో టోల్‌ప్లాజా ఏర్పాటుచేశారు. ఈ హైవే మొదలయ్యే ఖమ్మం వద్ద, ఇటు దేవరపల్లి వద్ద ఒక్కో టోల్‌ప్లాజా ఏర్పాటుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి