Breaking News

ఉపరాష్ట్రపతి జగదీప్ రాజీనామాకు వెనుక.. ?


Published on: 22 Jul 2025 12:40  IST

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ గత రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని పలువురు అంటున్నారు. ఓ న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభించడం, కేంద్ర ప్రభుత్వంతో వివాదం, రాజ్యసభలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి