Breaking News

తొలి మేడిన్‌ ఇండియా చిప్‌


Published on: 02 Sep 2025 12:59  IST

సెమీకాన్‌ ఇండియా-2025లో భారత్‌ (India) సెమీకండక్టర్‌ చరిత్రలో ఓ మైలురాయిగా ఉండిపోయింది. దీనిలో దేశీయంగా తయారు చేసిన తొలి చిప్‌ విక్రమ్‌-3201 (Vikram 32)ను ఆవిష్కరించారు. సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్‌ వేసిన తొలి అడుగుగా నిలిచింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) - ది సెమీ కండక్టర్‌ లేబొరేటర్‌ (చండీగఢ్‌) సంయుక్తంగా రూపొందించాయి.

Follow us on , &

ఇవీ చదవండి