Breaking News

జీతాలు పెంచిన టీసీఎస్‌..!


Published on: 02 Sep 2025 16:51  IST

దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తన ఉద్యోగులకు వేతనాలు పెంచిందని సమాచారం. 4.5 శాతం నుంచి 7 శాతం వరకూ జీతాలు పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం నుంచే సిబ్బందికి ఇంక్రిమెంట్ లెటర్లు పంపించడం ప్రారంభించిందని పేర్కొన్నాయి. ఈ పెంపు సెప్టెంబర్ నెల నుంచి వర్తించనుంది. ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని టీసీఎస్‌ ప్రకటించిన వేళ ఈ పెంపు అమల్లోకి రావడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి