Breaking News

త్వరలో రాబోతున్న S-400 కొత్త బ్యాచ్‌


Published on: 03 Sep 2025 10:11  IST

ప్రతిదీ సరిగ్గా జరిగితే, భారతదేశం S-400 కొత్త బ్యాచ్‌ను అందుకోబోతుంది. త్వరలోనే భారతదేశానికి మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు రష్యా చెబుతోంది.ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడికి తగిన సమాధానం ఇవ్వడంలో S-400 వాయు రక్షణ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశం ఇప్పటికే S-400 వ్యవస్థ ఉందని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి డిమిత్రి షుగేవ్ చెప్పినట్లు TASS పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి