Breaking News

ఇక అమ్మను కలవలేననే బాధొక్కటే ఉంది..


Published on: 03 Sep 2025 17:40  IST

ఏ పార్టీ తనకు అవసరం లేదని.. ఇతర పార్టీల్లోనూ చేరబోనని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలు.. సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులు, జాగృతి నాయకులు కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. తనకు మొండి ధైర్యం, ఆత్మస్థైర్యం గల మనిషినని తెలిపారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు అక్కర్లేదని కామెంట్ చేశారు. తనకు జన్మనిచ్చిన అమ్మను కలవలేక‌పోతున్నాననే బాధొక్కటే ఉందని కవిత ఎమోషనల్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి