Breaking News

నూతన జీఎస్టీపై ప్రముఖుల హర్షం


Published on: 04 Sep 2025 12:39  IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ బొనాంజాతో సామాన్యులు ఖుషీ అవుతున్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. తదుపరి జీఎస్టీ=జీవన సౌలభ్యం+ఆర్థిక వ్యవస్థకు ఊతం’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘లే.. మేలుకో.. గమ్యం చేరేవరకు విశ్రమించొద్దు’ దయచేసి మరిన్ని సంస్కరణలు తీసుకురండి’’ అని మరో పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌లో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి