Breaking News

ఎర్ర సముద్రంలో కేబుల్ కట్..


Published on: 08 Sep 2025 12:37  IST

ఎర్ర సముద్రంలో జరిగిన అండర్‌సీ కేబుల్ కట్‌ల (Cable Cuts) కారణంగా భారతదేశంతో సహా ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలో ఇంటర్నెట్ సేవలు అంతరాయం కలిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. కానీ, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలకు తాము బాధ్యులం కాదని హౌతీలు తిరస్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి