Breaking News

ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు


Published on: 09 Sep 2025 13:33  IST

ఏపీని సీఎం చంద్రబాబు (Chandrababu) బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి