Breaking News

యూరియా కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలి


Published on: 09 Sep 2025 15:50  IST

అనకాపల్లిలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. వైకాపా నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లాలో పంటకు తగ్గట్టుగా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి