Breaking News

తల్లిదండ్రులైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..


Published on: 10 Sep 2025 16:35  IST

టాలీవుడ్ స్టార్ కపూర్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. కాసేపటి క్రితం లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్నా మెగాస్టార్ చిరంజీవీ మూవీ సెట్ నుంచి ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు.తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మేలో సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి