Breaking News

పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు


Published on: 11 Sep 2025 10:37  IST

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ బాపట్లలో పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి