Breaking News

రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం


Published on: 11 Sep 2025 11:11  IST

కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా సైన్యంలో చేరి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచించింది.'రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్టు కొన్ని నివేదికలు మా దృష్టికి వచ్చాయి. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండండి.

Follow us on , &

ఇవీ చదవండి