Breaking News

హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..


Published on: 11 Sep 2025 12:04  IST

మలేరియాపై పోరాటంలో కీలక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు దశాబ్ద కాలంగా జరుగుతున్న ప్రయత్నం ఫలించనుంది. ఈ చారిత్రక కృషిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది మన హైదరాబాద్ నగరం. హైదరాబాద్‌కు చెందిన రెండు ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీలైన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్.. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి లైసెన్స్ పొందాయి. 

 

Follow us on , &

ఇవీ చదవండి