Breaking News

చారిత్రాత్మక విజయం.. కట్‌చేస్తే..


Published on: 16 Sep 2025 11:14  IST

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి ఇటీవల ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్‌ను మరోసారి గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 2023లో కూడా ఈ టైటిల్‌ను గెలుచుకున్న వైశాలి, వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఈ విజయం ఆమెకు 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో నేరుగా స్థానం సంపాదించేందుకు సహాయపడింది. వైశాలి ఆమె తల్లితో కలిసి తీసుకున్న ఛాంపియన్ ట్రోఫీని పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి