Breaking News

మెగా డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..!


Published on: 16 Sep 2025 14:01  IST

డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా డీఎస్సీలో ఏకంగా 49.9% మంది మహిళలు సత్తా చాటారు. అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలే ఉండటం విశేషం. ఇందులో ఆయా రిజర్వేషన్‌ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు మిగిలిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి