Breaking News

గ్రూప్-1 వివాదం మరో మలుపు..


Published on: 17 Sep 2025 11:26  IST

తెలంగాణలో గ్రూప్-1 రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల ప్రక్రియ కీలక మలుపు తిరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సెప్టెంబర్ 9, 2025న ఇచ్చిన తీర్పులో గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పు పరీక్షా ప్రక్రియలో అనేక సమస్యలను ఎత్తి చూపింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి