Breaking News

నల్లగొండలో హోరాహోరీ!


Published on: 10 Feb 2026 12:35  IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునిసిపల్‌ పోరు హోరాహోరీగా సాగుతోంది. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని సూర్యాపేట, భువనగిరి, ప్రాధాన్యం కలిగిన మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. దాదాపు అన్ని మునిసిపాలిటీల్లోనూ మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుంటే.. సంప్రదాయ ఓటుబ్యాంకు, యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఈ రెండు పార్టీలకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి