Breaking News

ప్రజలపై జగన్‌ ప్రతీకార యాత్రలు


Published on: 10 Feb 2026 12:40  IST

వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ల్యాండ్‌, శాండ్‌, వైన్స్‌, మైన్స్‌ ఇలా అన్నింటిలో అవినీతికి పాల్పడ్డారు. అది సరిపోలేదని... ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం లడ్డూ కల్తీకి పాల్పడ్డారు’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ ‘తిరుమల లడ్డూను కెమికల్స్‌ వాడి తయారు చేయడం క్షమించరాని నేరం. 

Follow us on , &

ఇవీ చదవండి