Breaking News

రేపటి నుంచే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు


Published on: 17 Sep 2025 12:58  IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ - BSC) సమావేశమవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి