Breaking News

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష విధానంలో కీలక మార్పులు..


Published on: 18 Sep 2025 14:00  IST

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 పరీక్షల విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ (ప్రిలిమినరీ) పరీక్షకు సివిల్‌ సర్వీసెస్‌లో మాదిరి రెండు పేపర్లకు నిర్వహిస్తున్నారు. ఒక్కో పేపర్‌ 120 మార్కులకు మొత్తం 240 మార్కులకు ఈ పరీక్ష ఉంటోంది. అయితే ఇకపై ప్రిలిమినరీ పరీక్షను ఒక్క పేపర్‌తోనే నిర్వహించాలని కమిషన్‌ భావిస్తుంది. అలాగే మెయిన్స్‌లో అర్హత పరీక్షలుగా ఉన్న తెలుగు, ఇంగ్లిస్‌ ల్యాంగ్వేజ్‌ ఒక్క పేపర్‌గానే 150 మార్కులకు నిర్వహించాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి