Breaking News

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష


Published on: 23 Sep 2025 14:35  IST

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) వైద్యా, ఆరోగ్య శాఖ (Medical And Health Departments)పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ జనాభా 162 కోట్లు దాటుతుందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

Follow us on , &

ఇవీ చదవండి