Breaking News

జోధ్‌పూర్‌కు చేరుకున్న మహంత్ స్వామి మహారాజ్!


Published on: 23 Sep 2025 15:20  IST

BAPS స్వామినారాయణ సంస్థ ప్రస్తుత అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ శుక్రవారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించారు. ఆయనను స్వాగతించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమెరికాలోని అక్షరధామ్ ఆలయం, అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం సృష్టికర్త మహంత్ స్వామీజీ మహారాజ్ సెప్టెంబర్ 25న BAPS జోధ్‌పూర్ స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి