Breaking News

పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది..


Published on: 07 Oct 2025 14:12  IST

పాకిస్థాన్ తన స్వంత ప్రజల పైనే బాంబులు వేస్తోందని, క్రమబద్ధమైన మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్  ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం మహిళలు, శాంతి, భద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. ఈ సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. పాక్ క్రమబద్ధమైన జాతి నిర్మూలన చేస్తోందని, అతిశయోక్తులు, అబద్ధాలతో ప్రపంచం దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని అన్నారు 

Follow us on , &

ఇవీ చదవండి