Breaking News

ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్


Published on: 13 Oct 2025 12:26  IST

వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ నేతలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (TDP MLA Bandaru Satyanarayana Murthy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు తెలియని వారు ఈరోజు పార్టీలో ఉండడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల తర్వాత పెందుర్తి నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ వాళ్ళు టీడీపీ కండువా కప్పుకున్నారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి