Breaking News

వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్


Published on: 14 Oct 2025 12:32  IST

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ నడవనివ్వనని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే అని.. తనకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. టెండర్ వేసే వాళ్లు నిబంధనలు పాటించాలన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి