Breaking News

నగరంలో దొంగలు పడ్డారు


Published on: 14 Oct 2025 17:25  IST

నగర శివారులో కాలేజీలు, గేటెడ్‌ కమ్యూనిటీలను కూడా వదలకుండా వరుస చోరీలు జరుగుతున్నాయి..ఒక కేసును ఛేదించకముందే.. మరో చోరీ ఘటనకు పాల్పడుతూ దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. వరుస దొంగతనాలు చేస్తుంది.. పాత నేరస్తుల ముఠానా? కొత్త ముఠాలా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గత శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలోని బ్రిలియంట్‌ విద్యా సంస్థలకు చెందిన రూ. 1.07 కోట్లు దొంగలు అపహరించారు.

Follow us on , &

ఇవీ చదవండి