Breaking News

కర్నూలు బస్సు ప్రమాదం..కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవీ..!


Published on: 24 Oct 2025 09:46  IST

కర్నూలులో జరిగిన ప్రమాద ఘటనలో బస్సు నుంచి 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్‌ సిరి తెలిపారు. బైక్‌ పూర్తిగా బస్సు కిందికి వెళ్లిపోయిందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవీ..కలెక్టరేట్‌లో: 08518-277305. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059. ఘటనాస్థలి వద్ద: 91211 01061. కర్నూలు పోలీసు స్టేషన్‌లో: 91211 01075. కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో(హెల్ప్ డెస్కు) : 94946 09814, 90529 51010

Follow us on , &

ఇవీ చదవండి