Breaking News

పంజాబ్‌లో కేజ్రీవాల్‌కు ఏడు అంత‌స్తుల అద్దాల‌మేడ


Published on: 31 Oct 2025 17:55  IST

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత , ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ కోసం పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ త‌న కోటాలో.. అద్దాల మేడ నిర్మిస్తున్న‌ట్లు బీజీపీ ఆరోపించింది. 7-స్టార్ స‌దుపాయాలు ఆ మేడ‌లో క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. పంజాబ్‌లో కేజ్రీవాల్ ఎమ్మెల్యే కాదు, క‌నీసం ప్ర‌భుత్వంలో లేర‌ని బీజేపీ పేర్కొన్న‌ది. బీజేపీ జాతీయ ప్ర‌తినిధి షెహ‌జాద్ పూనావాలా దీనిపై ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఆమ్ ఆద్మీ నేత‌లు పంజాబ్‌లోని వివిధ బోర్డులు, క‌మీష‌న్ల‌లో చోటు సంపాదించిన‌ట్లు ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement