Breaking News

46 మందిలో ఒక్కడే బతికాడు..


Published on: 17 Nov 2025 17:47  IST

సౌదీ అరేబియాలోని మదీనాకు సమీపంలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 45 మంది మరణించారు ఈ ఘోర ప్రమాదం నుంచి అబ్దుల్ షోయబ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి