Breaking News

ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఆత్మీయ పలకరింపు


Published on: 17 Nov 2025 18:59  IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్‌’ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి