Breaking News

ఐఎన్‌ఐ సెట్‌ 2025లో తెలుగమ్మాయి సత్తా..


Published on: 18 Nov 2025 12:19  IST

పీజీ మెడికల్‌ కోర్సుల్ల ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఐఎన్‌ఐ సెట్‌ 2025 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్‌ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి సత్తా చాటింది. ఏకంగా ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్‌ఐ సెట్‌లో దేశ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతుంటారు. అయితే త్రిషారెడ్డి తొలి ప్రయత్నంలోనే ఆలిండియాలో 7వ ర్యాంకు సాధించింది. ఇక దక్షిణాదిలో త్రిషారెడ్డిదే మొదటి ర్యాంకు కావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి