Breaking News

తల్లి నగలు తాకట్టుపెట్టి మరీ.. యువతి సాహసం..


Published on: 18 Nov 2025 15:39  IST

ఏదైనా సాధించాలన్న తపన ఆ యువతిని కిలిమంజారో పర్వత శిఖరాలపైకి తీసుకెళ్లింది. నిరుపేద కుటుంబంలో పుట్టింది. కూలికెళ్తేనే కుటుంబం గ డుస్తుంది. అయినా.. పేదరికం.. లక్ష్య సాధనకు అడ్డుకాలేదు. అన్న ప్రోత్సహించాడు. అమ్మ బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఆశయం దిశగా నడిపించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి శభాష్‌ అనిపించుకుంది మండలంలోని దిగుమర్రి గ్రామానికి చెం దిన కుసుమ.

Follow us on , &

ఇవీ చదవండి