Breaking News

10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్..!


Published on: 18 Nov 2025 16:00  IST

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి