Breaking News

అందులో తప్పేమీ లేదు!


Published on: 19 Nov 2025 14:23  IST

కోల్‌కతా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు, పిచ్, కోచ్‌కు మద్దతుగా నిలిచాడు.భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. టీమిండియా గెలుస్తున్నంత వరకు ఎవ్వరూ ఈ విషయంపై ప్రస్తావన కూడా తెచ్చేవారు కాదు. నిజానికి గెలుపోటములు ఆటలో సహజం. నా దృష్టిలో ఈ ఓటమితో అంతగా బాధ పడాల్సిన అవసరమైతే లేదు’ అని భువీ చెప్పుకొచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి