Breaking News

చంద్రయాన్ 4 ప్రయోగం డేట్ ఫిక్స్..


Published on: 19 Nov 2025 15:31  IST

చంద్రయాన్ సిరీస్ లో నాలుగో ప్రయోగం చేపడతామని గతంలో ప్రకటించిన ఇస్రో ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇస్రో జపాన్ సంయుక్తంగా కలిసి లుపెక్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా 2028లో చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఇప్పటివరకు చంద్రయాన్ పేరుతో చంద్రుడిపై జరిగిన మూడు ప్రయోగాల్లో చంద్రుడి ఉపరితలం మీద మాత్రమే ప్రయోగాలు జరిగాయి. అయితే ఈసారి ప్రయోగం మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుందని ఇస్రో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి