Breaking News

ఏఐపై సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు


Published on: 19 Nov 2025 17:11  IST

ఏఐ వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు కూడా ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఏఐ వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏఐ వాడకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని వినియోగదారులకు సూచించారు. ఏఐ ఇచ్చే ఇన్‌ఫుట్స్‌ను గుడ్డిగా నమ్మి ఫాలో అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి