Breaking News

శభాష్‌ పోలీస్‌.. ఇది కదరా అసలైన సేవ అంటే..


Published on: 19 Nov 2025 17:22  IST

ఎస్‌పి ఆదేశాలతో ఆఘమేఘాలపై నాగంపల్లికి వెళ్ళిన సిఐ రాజేష్‌, బాధిత వృద్దురాలు మాణిక్యంను కలిసి సమస్యను తెలుసుకున్నారు.. తన మనవడు కొట్టాడని, తన డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని తన సమస్యలను సిఐ రాజేష్‌కు తెలిపారు. మనవడు  ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్దురాలి సమస్యపై వెంటనే స్పందించి కేవలం 24 గంటల్లోపే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదం పరిష్కారమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి