Breaking News

ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..


Published on: 19 Nov 2025 18:34  IST

తమిళనాడులో కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనలోనే పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారాయన. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులను సూచించారు. అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి సారం దెబ్బతింటుందన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి