Breaking News

ముద్దులతో ముంచెత్తిన హార్దిక్ పాండ్యా‌..


Published on: 19 Nov 2025 18:58  IST

స్టార్ క్రికెట‌ర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. భార్య న‌టాషాతో విడాకుల అనంతరం హార్దిక్‌ మళ్లీ డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. మోడల్, నటి మహియెకా శర్మ తో డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ వేళ మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను స్టార్‌ క్రికెటర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.ప్రియురాలి బుగ్గపై మార్దిక్‌ ముద్దు పెడుతూ కనిపించాడు. ఈ ఫొటోలు దివాళీ వేడుకలవిగా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement