Breaking News

ఇండియాకు జావెలిన్ మిస్సైల్ సిస్టమ్..


Published on: 20 Nov 2025 11:51  IST

అగ్రరాజ్యం అమెరికాతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఇండియాకు జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు సంబంధిత పరికరాలు అమ్మడానికి అమెరికా ఓకే చెప్పింది. ఇందుకోసం భారత్ ఏకంగా 4.7 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ)బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ఇండియా, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి